తన కురులను తాకుతూ లాలించు అంది నా మనసు
తనలో దాగున్న అందం నాకే తెలుసు
సూతి మెత్తని తన చేతి లో చేయి కలిపి నడవాలని నా ఆశ
తాను లేకపోతే వ్యర్థం ఈ జీవితం, ఆగిపోతుంది శ్వాస..
..స్నేహిత్
Thursday, February 21, 2008
తెలుగు తరంగాలు..
Posted by Snehith
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
aaahhhhhhhhhh!! my breath is stuck!! help...ee telugu turn enti ra sudden ga...kani bagundhi adhi
Post a Comment